ఉత్తరాంధ్ర గురించి తిత్లీ తుఫాన్ సహాయ కార్యక్రమాలు సామాజిక విశ్లేషణలు ఉత్తరాంధ్రకు ఉపాధి

విశాఖపట్నం

విజయనగరం

శ్రీకాకుళం

పెదకూరపాడు నియోజకవర్గం

వైపు కృష్ణవేణి పరవళ్లు మరోవైపు పులిచింతల బౌద్ధ వాంగ్మయంలో విశిష్ట స్థానం ఉన్న అమరావతితో కలిపి, పూర్తి గ్రామీణ వాతావరణం ఉన్న నియోజకవర్గం, గుంటూరు జిల్లా పెదకూరపాడు. ఒక్క మునిసిపాలిటీ కూడా లేని సెగ్మెంట్ ఇదిగుంటూరు జిల్లాలో మిర్చి ఎక్కువగా పండించే ప్రాంతాలలో ఇది పెద్ద ప్రాంతం.

నియోజకవర్గపు ఓటర్ల సంఖ్య 201155 గా నమోదయింది. అందులో ఆడవారి సంఖ్య 101286 కాగా మగవారి సంఖ్య 99854.

ప్రసిద్ధ ప్రదేశాలు

శ్రీ అమరేశ్వరస్వామి వారి దేవస్థానము.

నియోజకవర్గపు ప్రముఖులు:

ఏటుకూరి వెంకట నరసయ్య ఉభయభాషాప్రవీణ,బహుగ్రంధకర్త,

నియోజకవర్గపు సమస్యలు:

  • నియోజకవర్గంలో చెలరేగుతున్న ఇసుక మాఫియా.
  • సాగు నీటి సమస్య అధికంగా ఉండడంతో, రైతులు వ్యవసాయధార పంటలకు పరిమితం అవుతున్నారు.
  • ఎండాకాలంలో చాలా గ్రామాల్లో తాగునీటి ఇబ్బందులు.
  • భారీ వాహనాల రాకపోకలతో ధ్వంసమవుతున్న గ్రామీణ రోడ్లు.
Top