ఉత్తరాంధ్ర గురించి తిత్లీ తుఫాన్ సహాయ కార్యక్రమాలు సామాజిక విశ్లేషణలు ఉత్తరాంధ్రకు ఉపాధి

విశాఖపట్నం

విజయనగరం

శ్రీకాకుళం

కొయ్యూరు మండలం

కొయ్యూరు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని విశాఖపట్నం జిల్లాకు చెందిన ఒక మండలము. అల్లూరి సీత రామరాజు తండ్రి ఇక్కదనె జన్మించాడు.

ఇది సమీప పట్టణమైన అనకాపల్లి నుండి 90 కి. మీ. దూరంలో ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ మండలంలో 50,639 మంది జనాభా నివసిస్తున్నారు. మండలంలో మగవారి సంఖ్య 25,047, ఆడవారి సంఖ్య 25,592. అక్షరాస్యలు (2011) ప్రకారం మొత్తం 40.15% ఇందులో పురుషులు 48.34% మంది మరియు స్త్రీలు 31.81%.

ప్రధాన పంటలు

వరి, జీడి, వేరుశనగ

ఈ పట్టణ సమస్యలు

  • ప్రిమిటివ్ ట్రైబుల్ గ్రూప్ (పిటిజి) గ్రామాలకు తాగు నీరు లేదు
  • వాటర్ స్కీమ్ పనులు నత్తనడక
  • చెక్ డ్యామ్లకు మరమ్మతులు చేయాలి
  • కించివానిపాలెం, ముగుర్తి, కొనుకులగెడ్డ, బొగ్గుర్తి, కింజర్తి మినీ రిజర్వాయర్లు మరమ్మతులు చేయాలి
  • జూనియర్ కాలేజీ, ఐటిఐ కావాలి
  • జాతీయ బ్యాంకులు లేవు
  • 3జి సేవలు నిల్
  • జీడిపప్పు ప్రాసెసింగ్ యూనిట్లు కావాలి
  • మంప (6 కి.మీ.). ఉర్లపుకొండ గుహ (అల్లూరి స్థావరం, కించువాలిపాలెం, వలసంపేట జలాశయాలు, కాందాడ జలపాతం నీటిని పర్యాటక సర్క్యూట్ గా అభివృద్ధి చేయాలి)
Top
మీ
కా
మెం
ట్
రా
యం
డి