ఉత్తరాంధ్ర గురించి తిత్లీ తుఫాన్ సహాయ కార్యక్రమాలు సామాజిక విశ్లేషణలు ఉత్తరాంధ్రకు ఉపాధి

విశాఖపట్నం

విజయనగరం

శ్రీకాకుళం

రావికమతం మండలం

ఇది సమీప పట్టణమైన అనకాపల్లి నుండి 45 కి. మీ. దూరంలో ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1165 ఇళ్లతో, 4677 జనాభాతో 224 హెక్టార్లలో విస్తరించి ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ మండలం 70,761 మంది జనాభాతో విస్తరించి ఉంది. మండలంలో మగవారి సంఖ్య 34,108 , ఆడవారి సంఖ్య 36,653. అక్షరాస్యలు (2011) ప్రకారం మొత్తం 45.08% ఇందులో పురుషులు 56.75% మంది మరియు స్త్రీలు 34.13%.

ఈ పట్టణ సమస్యలు:

  • విద్యలో వెనుకబడి ఉంది
  • జూనియర్, డిగ్రీ కాలేజీలు, ఐటీఐ ఏర్పాటు చేయాలి
  • మండలంలో ప్రైవేటుగా పదవ తరగతి చదివే విద్యార్థులు ఫీజు కట్టడానికి అవకాశం లేదు
  • రోలుగుంట చోడవరం మధ్య ఈ మండలం ఉన్నా అభివృధి శూన్యం
  • 14 కి. మీ, దూరంలో ఉన్న కొత్తకోటకు డిమాండ్ అధికం
  • ఎం.ఎల్.ఎ. కె.ఎస్.యన్.రాజు అభివృద్ధి విషయంలో మండలాన్ని విస్మరించారు. ఆయనకు ఆరు క్వారీలు ఉన్నాయి. వాటిపైనే శ్రద్ద ఎక్కువ చూపుతున్నారన్నది ప్రధాన ఆరోపణ. డిగ్రీ కాలేజీ మంజూరయ్యింది.
  • ఈ కళాశాల కోసం విదేశాలలో స్థిరపడిన స్థానికులు ఒకరు అయిదు ఎకరాల స్థలాన్ని ఇచ్చారు. దీనికి సంబంధించిన ఫైల్ ముందుకు కదలడం లేదు. నాలుగు జీడీ పిక్కల పరిశ్రమలు ఉన్నాయి. మౌళిక సదుపాయాలు లేవు. అక్కడి కార్మికుల ఆరోగ్యానికి భద్రత లేదు. చేతులు పూర్తిగా దెబ్బతింటున్నాయి.
  • మండలానికి గుండె లాంటి కొత్తకోటలో ఉన్న విస్తరాకుల పరిశ్రమ చేయూతనివ్వాలి కామునిగెడ్డ రిజర్వాయిర్ సమర్థవంతంగా నిర్వహించి అక్కడి నుంచి నీరు అందించాలి. మోడుగుల వద్ద గల రాచగెడ్డ (పెద్దేరు) నుంచి నీరు అందించాలి
  • ఎర్రవాయి ఏరువాక పూర్తిఅవ్వాలి.
చోడవరం నియోజకవర్గంలోని మండలాలు
Top
మీ
కా
మెం
ట్
రా
యం
డి