ఉత్తరాంధ్ర గురించి తిత్లీ తుఫాన్ సహాయ కార్యక్రమాలు సామాజిక విశ్లేషణలు ఉత్తరాంధ్రకు ఉపాధి

విశాఖపట్నం

విజయనగరం

శ్రీకాకుళం

చింతపల్లి మండలం

చింతపల్లి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం జిల్లాలో ప్రధాన పర్యాటక మరియు చారిత్రక పట్టణం. ప్రతి సంవత్సరం లక్షల మంది పర్యాటకులు శీతాకాలంలో ఇక్కడకు వస్తారు. ఈ ప్రాంతంలో ఉష్ణోగ్రత దాదాపుగా 2 డిగ్రీల సెల్సియస్ వరకు పడిపోతుంది. చలికాలపు రాత్రులు మరియు ఉదయాన్నే హిమపాతం ఆనందించడానికి పర్యాటకులు ఇక్కడకు వస్తారు. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ మండలంలో 71,640 మంది జనాభా నివసిస్తున్నారు. మండలంలో మగవారి సంఖ్య 35,217, ఆడవారి సంఖ్య 36,423.

1922 లో బ్రిటీషు పై అల్లూరి సీతారామరాజు నాయకత్వం వహించిన రంప తిరుగుబాటు కూడా చింతపల్లి లోనే మొదలైంది. చింతపల్లి, వ్యవసాయ మరియు వాణిజ్య పంటల మార్కెట్ లకు ప్రధాన కార్యాలయంగా పరిగణించబడుతుంది.

ఈ పట్టణ సమీప మండలాలలో నివసిస్తున్న ప్రజలకు ప్రధాన విద్యా కేంద్రంగా చింతపల్లిని పరిగణిస్తారు.

చింతపల్లి లోని పర్యాటక ఆకర్షణలు

  • చింతపల్లి చుట్టుపక్కల అనేక సుందరమైన ప్రాంతాలు ఉన్నాయి.
  • వాటిలో లంబసింగి, కొత్తపల్లి జలపాతాలు, తజంగి డ్యామ్, స్ట్రాబెర్రీ తోటలు, ఆర్చిడ్ తోటలు, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం (RARS), చింతపల్లి జలపాతాలు లు ముఖ్య ఆకర్షణలు.

ఈ పట్టణ సమస్యలు

  • త్రాగునీటికి కటకట
  • సాగు నీటి సమస్య తీవ్రతరం
  • రహదారులు అంతంత మాత్రమే
  • రవాణా సౌకర్యాలు లేవు
  • రాజకీయ సమస్యలు అభివృద్ధికి అవరోధంగా ఉన్నాయి
  • అధికారులదే పెత్తనం
  • సర్పంచ్ లు చేసిన తీర్మానాలను అమలు చేయడం లేదు
  • ఉపాధి లేక వలస పోతున్నారు
  • తాజంగి జలాశయం కుడి ఎడమ కాలువలు దెబ్బతిన్నాయి. 1500 ఎకరాలకు నీరు లేదు
  • చౌడవల్లి చెరువు పూడిక తియ్యాలి. అక్రమాలను అరికడితే 700 ఎకరాలకు సాగు నీరు అందుతుంది
  • ఏరులు, కాలవలు ఉన్నా సరిగా వినియోగించుకోలేక పోతున్నాయి
  • లంబసింగిని పర్యాటకంగా అభివృద్ధి చేయాలి. పర్యాటకులకు కనీస వసతులు కల్పించాలి, మౌళిక సదుపాయాలు సమకూర్చాలి.

చింతపల్లి మండలంలోని గ్రామాలు

  • గోడకొండ్ల
  • పోలేపల్లి రాంనగర్
  • మద్నాపూర్
  • సకల్సేరేపల్లి
  • కుర్మైడు
  • ఉమ్మాపూర్
  • తకత్లపల్లి
  • కుర్మపల్లి
  • పి.కె.మల్లేపల్లి
  • వింజమూరు
  • వర్కాల్
  • గడ్యగౌరారం
  • ఉప్పరపల్లి
  • నెల్వలపల్లి
  • తిరుమలాపూర్
  • నసర్లపల్లి
  • చింతపల్లి
  • హనుమంతులపల్లి
  • అనాజ్‌పూర్
  • మల్లారెడ్డిపల్లి
  • కొక్కిరాయిల గౌరారం
  • తీదేడు
Top
మీ
కా
మెం
ట్
రా
యం
డి