ఉత్తరాంధ్ర గురించి తిత్లీ తుఫాన్ సహాయ కార్యక్రమాలు సామాజిక విశ్లేషణలు ఉత్తరాంధ్రకు ఉపాధి

విశాఖపట్నం

విజయనగరం

శ్రీకాకుళం

హుకుంపేట మండలం

హుకుంపేట, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని విశాఖపట్నం జిల్లాకు చెందిన ఒక మండలము. హుకుంపేట ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం, విశాఖపట్నం జిల్లాలో ఇదే పేరుతో ఉన్న మండలం యొక్క కేంద్రము. ఇది సమీప పట్టణమైన అనకాపల్లి నుండి 85 కి. మీ. దూరంలో ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం  మొత్తం జనాభా 51,697 ఇందులో మగవారి సంఖ్య 25,137 , ఆడవారి సంఖ్య 26,560. అక్షరాస్యలు (2011) ప్రకారం మొత్తం 34.26%   ఇందులో పురుషులు 47.00%  మంది మరియు స్త్రీలు 21.93% .

ప్రధాన పంటలు

వరి

ఈ పట్టణ సమస్యలు

  • తాగు నీటి సమస్య తీవ్రం
  • సాగు నీరు అంతంత మాత్రమే
  • అడ్డమంద మినీ రిసర్వాయర్ అంశం చాల కాలంగా పెండింగ్ లో ఉంది. రూ. 18 కోట్లతో అంచనా వేశారు. ఇది తయారైతే పాడేరు, హుకుంపేట మండలాల్లో మూడు వేల ఎకరాలకు లబ్ది చేకూరుతుంది. రెండు టిఎంసి నీటి విషయమై ఒడిస్సాతో వివాదం కొనసాగుతుంది
  • 33 పంచాయితీలు 360 గ్రామాలలో 30 గ్రామాలకు తాగునీటి సౌకర్యం లేదు
  • ఆరోగ్య సమస్య తీవ్రం
  • రవాణా సౌకర్యం లేదు
Top
మీ
కా
మెం
ట్
రా
యం
డి