ఉత్తరాంధ్ర గురించి తిత్లీ తుఫాన్ సహాయ కార్యక్రమాలు సామాజిక విశ్లేషణలు ఉత్తరాంధ్రకు ఉపాధి

విశాఖపట్నం

విజయనగరం

శ్రీకాకుళం

దేవరాపల్లి మండలం

దేవరాపల్లి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని విశాఖపట్నం జిల్లాకు చెందిన ఒక గ్రామము, మండలము. ఇది సమీప పట్టణమైన విశాఖపట్నం నుండి 55 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ మండలంలో 58,312 మంది జనాభా నివసిస్తున్నారు. మండలంలో మగవారి సంఖ్య 29,220, ఆడవారి సంఖ్య 29,092. అక్షరాస్యలు (2011) ప్రకారం మొత్తం 45.77% ఇందులో పురుషులు 59.73% మంది మరియు స్త్రీలు 31.70%.

ప్రధాన పంటలు

పొగాకు, జీడి, వరి

పారిశ్రామిక ఉత్పత్తులు

కాగితం PULPS, గ్రుడ్డు ట్రేలు, జీడిపప్పు సుద్ది మరియు ఎగుమతి.

ఈ పట్టణ సమస్యలు

  • డిగ్రీ కాలేజీ, పాలిటెక్నిక్ కాలేజీ అవసరం
  • ఏజెన్సీ పంచాయితీలకు రహదారులు లేవు
  • రైవాడ జలాశయం ఉన్నా నీళ్లు లేవు. రైతాంగానికి రైవాడ నీళ్లు ఇవ్వాలి
మాడుగుల నియోజకవర్గంలోని మండలాలు
Top
మీ
కా
మెం
ట్
రా
యం
డి