ఉత్తరాంధ్ర గురించి తిత్లీ తుఫాన్ సహాయ కార్యక్రమాలు సామాజిక విశ్లేషణలు ఉత్తరాంధ్రకు ఉపాధి

విశాఖపట్నం

విజయనగరం

శ్రీకాకుళం

మాకవరపాలెం మండలం

మాకవరపాలెం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని విశాఖపట్నం జిల్లాకు చెందిన ఒక మండలము. మరియు గ్రామం. ఇది సమీప పట్టణమైన అనకాపల్లి నుండి 35 కి. మీ. దూరంలో ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ మండలంలో 57,568 మంది జనాభా నివసిస్తున్నారు. మండలంలో మగవారి సంఖ్య 28328, ఆడవారి సంఖ్య 29240. అక్షరాస్యలు (2011) ప్రకారం మొత్తం 46.58% ఇందులో పురుషులు 58.83% మంది మరియు స్త్రీలు 34.37%.

ప్రధాన పంటలు

వరి, చెరకు

ఈ పట్టణ సమస్యలు

  • తాగు నీటి సమస్య
  • ఏలేరు కాలువ ఎగువ భూములకు సాగు నీటి కరువు 
  • ఐటిఐ కావాలి 
  • కొన్ని గ్రామాలకు రహదారులు లేవు 
  • తూటపాల, నర్శీపట్నం మధ్య బస్ సౌకర్యం కల్పించాలి
నర్సీపట్నం నియోజకవర్గంలోని మండలాలు
Top
మీ
కా
మెం
ట్
రా
యం
డి