ఉత్తరాంధ్ర గురించి తిత్లీ తుఫాన్ సహాయ కార్యక్రమాలు సామాజిక విశ్లేషణలు ఉత్తరాంధ్రకు ఉపాధి

విశాఖపట్నం

విజయనగరం

శ్రీకాకుళం

గంగరాజు మాడుగుల మండలం

G. మాడుగుల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్టణం జిల్లాలోని జి. మాడుగుల మండలంలో ఒక పట్టణం. ఇది ఆంధ్ర ప్రాంతాలకు చెందినది. ఇది జిల్లా హెడ్ క్వార్టర్స్ విశాఖపట్నం నుండి పశ్చిమాన 96 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది మండల హెడ్ క్వార్టర్.

జి.మాడుగుల యొక్క జనాభా

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ మండలంలో 53,884 మంది జనాభా నివసిస్తున్నారు. మండలంలో మగవారి సంఖ్య 26,966, ఆడవారి సంఖ్య 26,918. అక్షరాస్యలు (2011) ప్రకారం మొత్తం 29.27% ఇందులో పురుషులు 41.16% మంది మరియు స్త్రీలు 17.14%

ఈ పట్టణ సమస్యలు

  • 1993లో చేపట్టిన తాబేలుగుమ్మం చెక్ డ్యామ్ పూర్తి చేయాలి. దీనివల్ల మూడు వేల ఎకరాలకు నీరు అందుతుంది
  • పాడేరు, సంగలోయ బస్ ను పునరుద్ధరించాలి
  • సులభం ఘాట్ రోడ్డు మరమ్మతులు చేసి నాలుగు పంచాయితీల ప్రజలకు మోక్షం కల్పించాలి
  • తాగునీటి సమస్య తీవ్రతరంగా ఉంది
  • మండలంలోని చాలా గ్రామాలకు రోడ్లు లేవు
  • భూములు బీడువారి పోతున్నాయి
Top
మీ
కా
మెం
ట్
రా
యం
డి