ఉత్తరాంధ్ర గురించి తిత్లీ తుఫాన్ సహాయ కార్యక్రమాలు సామాజిక విశ్లేషణలు ఉత్తరాంధ్రకు ఉపాధి

విశాఖపట్నం

విజయనగరం

శ్రీకాకుళం

ముంచంగిపుట్టు మండలం

ఇది మండల కేంద్రమైన పాడేరు నుండి 12 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన అనకాపల్లి నుండి 86 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మొత్తం జనాభా 47,418 ఇందులో పురుషులు 22,937 మంది మరియు స్త్రీలు 24,481 మంది. అక్షరాస్యలు (2011) ప్రకారం మొత్తం 31.70%  ఇందులో పురుషులు 43.84% మంది మరియు స్త్రీలు 19.57% మంది.

ఉత్పత్తి

ముంచింగిపుట్టులో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.

ప్రధాన పంటలు

పసుపు, పిప్పలి

ఈ పట్టణ సమస్యలు

  • త్రాగునీటికి కటకట
  • శిధిలావస్థలో చెక్ డ్యామ్ లు
  • 18 కి.మీ.లో జోలాఫుట్ జలాశయం, 28 కి.మీ.లో డుడుమ జలపాతం ఉన్నాయి.
  • మాచ్ ఖండ్ లో విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ఉంది
  • మాచ్ ఖండ్ నీరు బలిమెల, సీలేరు మీదుగా గోదావరిలో కలుస్తుంది
  • మత్స్య గెడ్డను ఆధునీకరిస్తే తొమ్మిది గ్రామాలకు నీరు అందుతుంది
  • డిగ్రీ కాలేజీ, ఐటిఐ కావాలి
  • 3 జీ సేవలు నిల్. బిఎస్ఎన్ఎల్ కు ఎన్ని వినతులు ఇచ్చినా ఫలితం సూన్యం.
  • కమ్యూనికేషన్ సదుపాయం సరిగా లేకపోవడం వల్ల అధికారిక కార్యకలాపాలు, వీడియో కాన్ఫరెన్స్ సహా రేషన్ తదితర సేవలకు విఘాతం
  • కొండలు మీదకు వెళ్లాల్సి వస్తుంది. ఒడిషా టవర్ నుండి సేవలు పొందాల్సిన దుస్థితి ఉంది.
  • ప్రభుత్వ ఉద్యోగులు విధిగా మూడేళ్లు ఏజెన్సీలో పనిచేసే విధంగా చర్యలు తీసుకోవాలి
  • పాల పిండి తయారీని కుటీర పరిశ్రమగా వృద్ధి చేయాలి
  • విద్యా వ్యవస్థ నీరసించిపోయింది
Top
మీ
కా
మెం
ట్
రా
యం
డి