ఉత్తరాంధ్ర గురించి తిత్లీ తుఫాన్ సహాయ కార్యక్రమాలు సామాజిక విశ్లేషణలు ఉత్తరాంధ్రకు ఉపాధి

విశాఖపట్నం

విజయనగరం

శ్రీకాకుళం

దర్శి నియోజకవర్గం

మూడవ మరియు నాల్గవ శతాబ్దాలలో, పల్లవ వంశీయుల ప్రారంభ సంవత్సరాల్లో, ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు ప్రాంతం నుండి వచ్చిన రాజ్యంలో దర్శి కూడా ఒకటిగా ఉంది. 18 శతాబ్దంలో దర్శి   ఖిశసాగర సుదర్శన దశానపురంగా రూపాంతరం చెందింది. ప్రకాశం జిల్లాలోని 12 నియోజక వర్గాలలో ఒకటి అయిన దర్శి కరీదయిన నియోజక వర్గంగా  పేరు గడించింది .దర్శికి రాష్ట్ర  రాజకీయాలలో ప్రత్యేకమైన స్థానం ఉంది. ఎన్నికల సమయంలో గ్రామాలకు గ్రామాలు దత్తత తీసుకున్న నియోజకవర్గంగా దర్శి నిలిచినప్పటికీ పూర్తిగా వెనుక బడిన ప్రాంతంగా చెప్పవచ్చు  .

నియోజకవర్గంలో మొత్తం 199012 మంది ఓటర్లు  ఉండగా,వీరిలో పురుషులు 99881 మంది కాగా,స్త్రీలు 99117మంది.

ప్రసిద్ధ ప్రదేశాలు:

 • శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం
 •  రామాలయం
 • శివాలయం
 •  శ్రీ వీర బ్రమహేశ్వ స్వామి ఆలయం

నియోజకవర్గపు ప్రముఖులు:

1970 లో ప్రకాశం జిల్లా పరిషత్ యొక్క మొదటి చైర్మన్ దిరిశాల రమణారెడ్డి ప్రాంతానికి చెందిన వారే.

పంటలు

వరి , పొగాకు మరియు పత్తి,మొక్కజొన్న,రాగి ,మిర్చి,ఆముదం,వేరుశనగ ఇక్కడి ప్రధాన పంటలు

నియోజవర్గపు సమస్యలు:

 • చిరుతల సంచారంతో బెంబేలెత్తుతున్న ప్రజలు
 • దర్శిని పరిశ్రామికంగా అభివృద్ధి  చేస్తానన్న రాజకీయ నాయకుల హామీలు మాటలుగానే  మిగిలిపోయాయి.
 • చైనా మరియు రష్యా కంపెనీలతో పరిశ్రమల కోసం చేసుకున్న ఒప్పందాలు కాగితాలకే పరిమితమయ్యాయి.
 • పి సి సేకరించిన 50 ఎకరాల భూమిలో ఎటువంటి అభివృద్ధి కనపడటం లేదు.
 • తాగు నీటి సమస్య
 • ఉపాధి లేమి
 • రహదారుల అభివృద్ధిలో మెరుగు  చూపినప్పటికి ,కేవలం రహదారులు మాత్రమే అభివౄధా అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
 • ఇంటర్నేషనల్ డ్రైవింగ్ స్కూల్ అంటూ హడావిడి
 • దొనకొండ విమానాశ్రయం
Top