ఉత్తరాంధ్ర గురించి తిత్లీ తుఫాన్ సహాయ కార్యక్రమాలు సామాజిక విశ్లేషణలు ఉత్తరాంధ్రకు ఉపాధి

విశాఖపట్నం

విజయనగరం

శ్రీకాకుళం

నందిగామ నియోజకవర్గం

కృష్ణా జిల్లాలోని 16 శాసనసభ నియోజకవర్గాలలో నందిగామ శాసనసభ నియోజకవర్గం ఒకటి.

ఈ నియోజకవర్గంలోని ఓటర్ల సంఖ్య 184092 గా నమోదయింది. అందులో మగవారి సంఖ్య 90755 కాగా ఆడవారి సంఖ్య 93317.

ప్రముఖులు

అయ్యదేవర కాళేశ్వరరావు

వీరు రాష్ట్ర శాసనసభకు ప్రథమ స్పీకరు. అయ్యదేవర కాళేశ్వరరావు (1882 జనవరి 22 - 1962 ఫిబ్రవరి 26) స్వాతంత్ర్య సమర యోధుడు మరియు ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకు మొదటి స్పీకరు. వీరు కృష్ణా జిల్లా నందిగామలో లక్ష్మయ్య, వరలక్ష్మమ్మ దంపతులకు 1882 సంవత్సరంలో జన్మించారు. 1901 లో బి.ఎ. పరీక్షలో ఉత్తీర్ణులై నోబుల్ కళాశాలలో ఉపాధ్యాయుడుగా పనిచేశారు. తరువాత బి.ఎల్. పరీక్షలో నెగ్గి విజయవాడలో న్యాయవాదిగా పనిచేశారు. జమిందారీల చట్టం విషయంలోగల విశేష పరిజ్ఞానం మూలంగా పలువురు జమిందారులకు లాయరుగా పనిచేశారు.స్వాతంత్ర్యానంతరం1955లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా విజయవాడ నియోజకవర్గం నుంచి ఎన్నికై ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర తొలి శాసనసభకు అయ్యదేవర కాళేశ్వరరావును తొలి స్పీకర్‌గా ఎన్నికయ్యాడు. 1956 నుండి 1962 వరకు రాష్ట్ర శాసనసభ స్పీకరుగా బాధ్యతలు నిర్వర్తించాడు. 1962లో శాసనసభకు తిరిగి ఎన్నికయ్యాడు, కానీ ఫలితాలు వెలువడడానికి ముందురోజే తుదిశ్వాస వదిలాడు.విజయవాడలో పేరొందిన మునిసిపల్ మార్కెట్ ఈయన పేరు మీదుగా నిర్మించారు అదే కాళేశ్వరరావు మార్కెట్.

దర్శనీయ ప్రదేశములు

శ్రీ శుక శ్యామలాంబా సమేత శ్రీ రామలింగేశ్వరస్వామివారి ఆలయం(శివాలయం)

వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు, సుమారుగా 400 సంవత్సరాల క్రితం కట్టించారు. ఈ దేవాలయంలో నాలుగు దిక్కులా రామేశ్వర, సోమేశ్వర, భీమేశ్వర, చంద్రమౌళీశ్వర స్వామివారల ఉపాలయాలున్నవి. మధ్యలోని ప్రధానాలయంలో శ్రీ రామలింగేశ్వరస్వామివారు కొలువుదీరి ఉండటంతో, ఈ దేవాలయము పంచలింగక్షేత్రము గా ప్రసిద్ధిచెందినది. అందువలన నందిగామ అను పేరువచ్చినది. ఈ ఆలయానికి 275 ఎకరాల మాన్యం భూములున్నవి. ఆ భూముల వలన ప్రతి సంవత్సరం ఆలయానికి లక్షల రూపాల ఆదాయం వచ్చుచున్నది. ఈ ఆలయము ఇప్పుడు దేవాదాయధర్మాదాయ శాఖవారి ఆధీనములోఉండి వాసిరెడ్డి రామనాథబాబు ధర్మకర్తగా ఉన్నారు. ఈ దేవాలయములో ప్రతిపూర్ణిమకు మరియు మాసశివరాత్రికి ప్రత్యేకపూజలు జరుగుతాయి.

శ్రీ సీతారామాంజనేయస్వామివారి ఆలయం

ఈ ఆలయంలో శ్రీరామనవమికి శ్రీ సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవముగా జరుగును.

నందిగామలోని 200 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఆలయాన్ని, పుష్కర నిధులు విరాళాలు, 26 లక్షలతో నూతనంగా పునర్నిర్మించారు.

ప్రధాన ఆలయంలో శ్రీ లక్ష్మణ సమేత శ్రీ సీతారామచంద్రుల మూల విరాట్టును, యంత్రాన్నీ ప్రతిష్ఠించారు. జీవధ్వజస్తంభం, ఆంజనేయస్వామి, విఖనస మహర్షి, రామానుజస్వామి, రాధాకృష్ణులు, విమాన శిఖరాలను ప్రతిష్ఠ చేసారు.

మరిడ్డి మహాలక్ష్మి దేవాలయం

ఈ దేవాలయమును రాష్ట్ర ప్రథమ స్పీకరు అయిన శ్రీ అయ్యదేవర కాళేశ్వరరావు పంతులుగారు నిర్మించారు. ఈ దేవాలయము శిథిలము చెందగా, మరల వారి కుమారులు కృష్ణమోహనరావుగారు శ్రీ దుర్భాకుల సుబ్రహ్మణ్యకామేశ్వర ఘనపాఠిగారి పర్యవేక్షణలో పునర్నిర్మాణముకావించీ మరియు అమ్మవారి మూల విరాట్టుతో సహా ప్రతిష్ఠలు చేయించి అత్యంత సుందరముగా తీర్చిదిద్దినారు.

గ్రామంలో భూగర్భ మురుగునీటి వ్యవస్థ ఉంది. మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీరు బహిరంగంగా, కచ్చా కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు.

నియోజకవర్గంలోని మండలాలు

  • కంచికచెర్ల
  • చందర్లపాడు
  • వీరుల్లపాడు
  • నందిగామ (పాక్షికం)

ఈ నియోజవర్గపు సమస్యలు:

  • తాగు నీటి సమస్య, ఈ నియోజ వర్గంలో ఉంది.
  • తాగునీటి కోసం చేతిపంపులు, బోరుబావులు, కాలువలు, చెరువులు వంటి సౌకర్యాలేమీ లేవు.
  • ఆధునీకరించని రహదారులు
  • డ్రైనేజి వ్యవస్థ బాగులేక, మురుగునీరు బహిరంగంగా, కచ్చా కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు.
ఒమిక్స్ ఇంటర్నేషనల్ | బెస్ట్ యంగ్ ఎంట్రప్రెన్యూర్ | బీఏ 2018 | hmtv న్యూస్
డాక్టర్ శ్రీనుబాబు గేదెల సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ జర్నల్కు సంబంధించి డాక్టర్ వేగ్మన్తో చర్చించారు
ఓమిక్స్ పబ్లిషింగ్ గ్రూప్ - BIOBIO 2010 కాన్ఫరెన్స్ - వేదిక వివరాలు
ఆఫీసు వద్ద అద్భుతమైన ఫ్లాష్ మోబ్ డ్యాన్స్
ఓమిక్స్ గ్రూప్ - బయోటెక్నాలజీ-3 వ ప్రపంచ కాంగ్రెస్ లో పుస్తకం ఆవిష్కరించింది
డాక్టర్ శ్రీను బాబు MD ఓమిక్స్ గ్రూప్
ఓమిక్స్ అంతర్జాతీయ CEO Dr. శ్రీనుబాబు గేదెల ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ || సాక్షి TV
ది ఇండస్ ఫౌండేషన్-ఓమిక్స్ గ్రూప్-బ్రెయిన్ స్టార్మ్సింగ్ సెషన్ -2
వ్యవసాయంపై ఓమిక్స్ సమావేశంలో శ్రీనుబాబు గేదెల - Hybiz.tv
3 వ బయోసిమిలార్స్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ గ్లిమ్ప్సస్ | ఓమిక్స్ ఇంటర్నేషనల్
ఓమిక్స్ ఇంటర్నేషనల్ యొక్క 8 వ వార్షికోత్సవం సందర్భంగా డాక్టర్ శ్రీనుబాబు గేదెలకు హృదయపూర్వక అభినందనలు.
శ్రీనుబాబు గేదెల, ఓమిక్స్ ఇంటర్నేషనల్ @ ఎలేథాన్ 2K18 హైదరాబాద్లో మహిళా సాధికారత 5k రన్
ఓమిక్స్ ఇంటర్నేషనల్ ఫౌండర్ శ్రీనుబాబు గేదెల స్పెషల్ ఇంటర్వ్యూ | వెల్త్ క్రియేటర్స్ | hmtv న్యూస్
ఓమిక్స్ గ్రూప్ - బయోటెక్నాలజీ-పుస్తకం ఆవిష్కరించింది లో 3 వ ప్రపంచ కాంగ్రెస్
డాక్టర్ శ్రీను బాబు MD, ఓమిక్స్ గ్రూప్
శ్రీనుబాబు ఇండస్ ఫౌండేషన్ను అభినందించాడు
ఓమిక్స్ పబ్లిషింగ్ గ్రూప్ - BIOBIO 2010 కాన్ఫరెన్స్ ఓపెనింగ్ వీడియో గేలరీ
ఒమిక్స్ ఇంటర్నేషనల్ | 1000 + గ్లోబల్ ఈవెంట్స్ ఆన్ ఫార్మా, మెడిసిన్, సైన్స్ అండ్ టెక్నాలజీ
Top