ఉత్తరాంధ్ర గురించి తిత్లీ తుఫాన్ సహాయ కార్యక్రమాలు సామాజిక విశ్లేషణలు ఉత్తరాంధ్రకు ఉపాధి

విశాఖపట్నం

విజయనగరం

శ్రీకాకుళం

నిడదవోలు నియోజకవర్గం

పశ్చిమ గోదావరి జిల్లా లోని 15 శాసనసభ నియోజకవర్గాలలో నిడదవోలు శాసనసభ నియోజకవర్గం ఒకటి. నిడదవోలును పూర్వము నిరవద్యపురము అని పిలిచేవారు. 14 శతాబ్దము లో అనవోతారెడ్డి జయించేవరకు నిడదవోలును వేంగి చాళుక్యులు పరిపాలించేవారు. అనవోతారెడ్డి తరువాత ఆయన సోదరుడు అనవేమారెడ్డి నిడదవోలును తన రాజధానిగా చేసుకొని పరిపాలించాడురాష్ట్రకూటులతొ జరిగిన యుద్ధములో రెండవ చాళుక్య భీముడు యీ నగరములోనే విజయసారథిగా పేరుపొందినాడు. తూర్పు చాళుక్య కాకతీయ "నిరవద్య పుర" సంక్షిప్త చరిత్ర ఇదే నేటి నిడదవోలు . నియోజకవర్గపు ఓటర్ల సంఖ్య 154731. అందులో ఆడవారి సంఖ్య 77863 కాగా మగవారి సంఖ్య 76859 గా నమోదయింది

ప్రసిద్ధ ప్రదేశాలు:

  1. గోలింగేశ్వర స్వామి ఆలయం
  2. సోమేశ్వర స్వామి ఆలయం
  3. ఆంజనేయ స్వామి దేవాలయం
  4. నంగలమ్మ గుడి
  5. శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం
  6. చిన్నకాశీ రేవు మీద ఉన్న గుళ్ళు
  7. కొట సత్తెమ్మ దేవాలయం

 నియోజకవర్గపు ప్రముఖులు:

  • స్థానాపతి రుక్మిణమ్మ
  • స్థానాపతి రుక్మిణమ్మ (: 1915) ప్రముఖ సంస్కృతాంధ్ర పండితురాలు మరియు రచయిత్రి.

నియోజవర్గపు సమస్యలు:

సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.

ప్రధాన పంటలు

 పొగాకు

Top