ఉత్తరాంధ్ర గురించి తిత్లీ తుఫాన్ సహాయ కార్యక్రమాలు సామాజిక విశ్లేషణలు ఉత్తరాంధ్రకు ఉపాధి

విశాఖపట్నం

విజయనగరం

శ్రీకాకుళం

మైదుకూరు నియోజకవర్గం

మైదుకూరు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని కడప జిల్లా, మైదుకూరు  పట్టణం. పట్టణము రాయలసీమ కూడలిగా ప్రసిద్ధి కెక్కినది.తిరుపతి, కడప, నెల్లూరు తదితర నగరములను కలుపుతూ పట్టణము ప్రధాన రవాణా కూడలిగా ప్రసిద్ధి కెక్కినది.

పట్టణము లోని ప్రసిద్ధ మాధవరాయ స్వామి పేరు మీదుగా పట్టణానికి మాధవకూరు, క్రమేణా మైదుకూరు అనే పేరు స్ఠిరపడినది అని చెబుతారు.

పాడి పంటలు

ప్రాంతంలో ఎక్కువగా వరి, కృష్ణాపురం ఉల్లి, పసుపు, ప్రొద్దు తిరుగుడు, మిరప, టమేటా పంటలు సాగు చేస్తారు. ఇక్కడ పండంచే కృష్ణాపురం ఉల్లికి సింగపూర్, శ్రీలంక తదితర దేశాలలో మంచి గిరాకీ ఉంది. ప్ర్రాంతంలో పాడి పరిశ్రమ కూడా బాగా వృద్ది చెందింది. ప్రతి శనివారం జరిగే 'సంత' లో పెద్ద ఎత్తున క్రయ విక్రయాలు జరుగుతుంటాయి.

మైదుకూరు  అసెంబ్లీ నియోజకవర్గం - మైదుకూరు విధాన సభ (133) కడప లో ఉంది. - ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా మరియు కడప లోకసభ  నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. 2011 జనాభా లెక్కల ప్రకారం, 261868 జనాభాలో 100% గ్రామీణ మరియు 0% పట్టణ జనాభా.

సమస్యలు 

  • సరిపడా మార్కెట్ యార్డును ఏర్పాటు చేయాలి
  • సాగునీటి ఇబ్బందులను తీర్చాలి
  • ట్రాఫిక్ సమస్యలు పరిష్కరించాలి
  • డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపరచాలి
Top