ఉత్తరాంధ్ర గురించి తిత్లీ తుఫాన్ సహాయ కార్యక్రమాలు సామాజిక విశ్లేషణలు ఉత్తరాంధ్రకు ఉపాధి

విశాఖపట్నం

విజయనగరం

శ్రీకాకుళం

కోడూరు నియోజకవర్గం

కోడూరు, కడప జిల్లాలోని ఒక ముఖ్య పట్టణము. మరియు కోడూరు ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ నియోజకవర్గం . నియోజకవర్గం1962 లో ఏర్పడినది

కోడూర్ (SC) అసెంబ్లీ నియోజకవర్గం - కోడూర్ (SC) విధాన సభ (127) కడప లో ఉంది. - ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా మరియు రాజంపేట లోకసభ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. 2011 జనాభా లెక్కల ప్రకారం, మొత్తం 267987 జనాభాలో 98.07% గ్రామీణ మరియు 1.93% పట్టణ జనాభా.

చుట్టూ దట్టమైన అడవులతో చల్లగా ఉద్యాన పంటలు పండే ప్రాంతం కోడూరు. ఇక్కడ నేలలు కూడా చాలా సారవంతంగా ఉంటాయి. మామిడి, అరటి, బొప్పాయ, సపోటా తోటలు ఎక్కువగా ఉన్నాయి ఎటా సీజన్లో 1000 కోట్లు పైబడి వ్యాపారం జరుగుతుంది బొప్పాయి విదేశాలకు ఎగుమతి అవుతుంది. రైతులకు పండ్లను భద్రపరిచే కోల్డ్ స్టోరేజ్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు.

సమస్యలు 

  • డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపరచాలి
  • బైపాస్ రోడ్డు ఏర్పాటు చేయాలి
  • ట్రాఫిక్ సమస్యలు పరిష్కరించాలి
  • ఆర్ బి ని ఏర్పాటు చేయాలి
  • 20 పడకల ఆసుపత్రిని వంద పడకల గా చేయాలి.
Top