ఉత్తరాంధ్ర గురించి తిత్లీ తుఫాన్ సహాయ కార్యక్రమాలు సామాజిక విశ్లేషణలు ఉత్తరాంధ్రకు ఉపాధి

విశాఖపట్నం

విజయనగరం

శ్రీకాకుళం

సింగనమల నియోజకవర్గం

సింగనమల భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలో ఒక గ్రామం. ఇది అనంతపురం రెవిన్యూ విభాగంలో సింగనమల మండల్ యొక్క మండల ప్రధాన కార్యాలయం

జనాభా

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం గ్రామం 1165 ఇళ్లతో, 4986 జనాభాతో 3173 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 2437, ఆడవారి సంఖ్య 2549. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 795 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 39. 

సమస్యలు

  • త్రాగు నీటి సమస్యను పరిష్కరించాలి
  • డ్రైనేజీ సమస్య
  • సింగనమల చెరువు పూర్తిచేయాలి
  • పరిశ్రమలు తెపిస్తాము అని చెప్పారు కానీ ఒక పరిశ్రమ కూడా తెలేదు
  • సీసీ రోడ్లు వేయాలి
  • ఎన్నిరోజులు అయినా కనీస రోడ్ రవాణా సదుపాయం కూడా లేకుండా ఉంటున్నాము అని ప్రజలు వాపోతున్నారు
  • మిడ్ పెన్నార్ నుంచి వాటర్ తెచ్చి సింగనమల చెరువు నింపుతామని హామీఇచ్చిన ప్రభుత్వం ఇపుడు దాని వేపుకూడా చూడట్లేదు

వ్యవసాయ పంటలు

వరిమామిడి

Top