ఉత్తరాంధ్ర గురించి తిత్లీ తుఫాన్ సహాయ కార్యక్రమాలు సామాజిక విశ్లేషణలు ఉత్తరాంధ్రకు ఉపాధి

విశాఖపట్నం

విజయనగరం

శ్రీకాకుళం

రాయదుర్గ్ నియోజకవర్గం

రాయదుర్గ్ భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలో ఒక పట్టణం. ఇది కళ్యాన్ దుర్గ్ రెవెన్యూ డివిజన్లో రాయదుర్గం మండల యొక్క ప్రధాన కార్యాలయం. పట్టణం తన చేనేత పరిశ్రమకు ప్రసిద్ది.

జనాభా

2011 గణాంకాలను అనుసరించి ఈ పట్టణంలో 61,749 మంది పౌరులు నివసిస్తున్నారు. 0-6 ఏళ్ళ వయస్సులో మొత్తం జనాభాలో 30,911 మంది పురుషులు, 30,838 మంది మహిళలు మరియు 7,462 మంది పిల్లలు ఉన్నారు. సగటు అక్షరాస్యత రేటు 69.60% వద్ద 37,781 అక్షరాస్యులు, జాతీయ సగటు 73.00% కంటే తక్కువగా ఉంది. [5] తెలుగు మరియు కన్నడ ప్రజలు మాట్లాడతారు.

సమస్యలు

  • త్రాగు నీటి సమస్యను పరిష్కరించాలి
  • తుంగభద్ర డామ్ పూడికపోయి ప్రజలు త్రాగు నీరు లేక అవస్థ పడ్తున్నారు దానికి సంధించిన చెరియలు చేపట్టాలి
  • సీసీ రోడ్లు వేయాలి
  • ఓబుళాపురం మైనింగ్ వునపుఁడు అక్కడ ప్రజలకి ఉపాధి ఉండేది అది మూత పడక అక్కడ వున్నవారికి ఉపాధి లేక వలస వెళ్తున్నారు. మైనింగ్ ని మళ్ళి తెరవాలి అని ప్రభుత్వానికి అర్దించిన ఎవరు పాటించుకోవట్లేదు అని ప్రజలు బాధపడుతున్నారు.
  • భైరవాణి తిప్పా జలాశయానికి రెండు సార్లు శంకుస్థాపన చేశారు కానీ ఇటుక కూడా పేర్చలేదు. దాని వెంటనే పూర్తీ చేయాలి అని అడుగుతున్నారు
  • ఉపాది అవసరాలు పెంచి వలసలు ఆపాలి అని అక్కడ ప్రజలు అడుగుతున్నారు
  • వ్యవసాయిని బ్రతికాంచమని ప్రజలు ప్రభుత్వాన్ని చాలా సార్లు అడిగిన ఎవరు పాటించుకోలేదు
  • రాయిదుర్గ్ లో జీన్స్ ప్యాంట్లు తయారు చేస్తారు దానికి సంబంధించి వస్త్ర పరిశ్రమ కటించడానికి నిధులు కేటాయించాము అని ప్రభుత్వం చేపిన ఎవరు ఉపాధి కల్పించటానికి ముందుకు రావట్లేదు

వ్యవసాయ పంటలు

వేరుశెనగ, పొద్దుతిరుగుడు, బియ్యం, పత్తి, మొక్కజొన్న, మిరప, నువ్వులు, మరియు చెరకు.

Top