ఉత్తరాంధ్ర గురించి తిత్లీ తుఫాన్ సహాయ కార్యక్రమాలు సామాజిక విశ్లేషణలు ఉత్తరాంధ్రకు ఉపాధి

విశాఖపట్నం

విజయనగరం

శ్రీకాకుళం

రాప్తాడు నియోజకవర్గం

రాప్తాడు అసెంబ్లీ నియోజకవర్గం ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ నియోజకవర్గం. ఇది అనంతపురం జిల్లాలో 14 నియోజకవర్గాలలో ఒకటి.

ఆంధ్ర ప్రదేశ్రాష్ట్రములోని అనంతపురం జిల్లా.

జనాభా

ఇది సమీప పట్టణమైన అనంతపురం నుండి 9 కి. మీ. దూరంలో ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం గ్రామం 1776 ఇళ్లతో, 7453 జనాభాతో 3501 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 3857, ఆడవారి సంఖ్య 3596. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 1099 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 69.

సమస్యలు

  • త్రాగు నీటి సమస్యను పరిష్కరించాలి
  • పేరూరు  డామ్ కట్టిస్తాను అని చేపి ప్రారంభించలేదు
  • గిడిపల్లి పేరూరు కి మద్యలో ఏర్పరుస్తాను అన్నప్రతేయక కాలువ ఇంకా శంకుస్థాపన కూడా చేయలేదు.ప్రభుత్వం వెంటనే నియమించాలి

వ్యవసాయ పంటలు

వేరుశనగవరికంది

Top