ఉత్తరాంధ్ర గురించి తిత్లీ తుఫాన్ సహాయ కార్యక్రమాలు సామాజిక విశ్లేషణలు ఉత్తరాంధ్రకు ఉపాధి

విశాఖపట్నం

విజయనగరం

శ్రీకాకుళం

అనంతపురం నియోజకవర్గం

అనంతపుర అర్బన్ అసెంబ్లీ నియోజకవర్గం ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ నియోజకవర్గం. ఇది అనంతపురం జిల్లాలో 14 నియోజకవర్గాలలో ఒకటి.

జనాభా

జిల్లా ప్రధాన కార్యాలయం అనంతపురం నగరంలో ఉంది. 2011 జనాభా లెక్కల ప్రకారం, జిల్లాలో 4,083,315 మంది జనాభా ఉన్నారు, ఇందులో 28.09% పట్టణ మరియు అక్షరాస్యత రేటు 64.28% ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఇది అతిపెద్ద జిల్లా. ఇది భారతదేశంలో 7 వ అతిపెద్ద జిల్లా.

చరిత్ర

అనంతపురం చరిత్ర విజయనగర సామ్రాజ్యం ఆరంభంతో మొదలైంది. నగరానికి కర్ణాటకకు చెందిన వడియార్ వంశమునకు చెందిన అనంతరసు అనే రాజు పేరు మీద అనంతపురము అనే పేరు వచ్చింది. అంతకు ఎంతో కాలము ముందు విజయనగర సామ్రాజ్య సంస్థాపకులైన హరిహరరాయలు బుక్కరాయల లోని బుక్కరాయల పేరు మీదుగా ఇక్కడ ఒక చెరువు త్రవ్వించిన కారణముగా బుక్కరాయసముద్రము అను పట్టణము ఏర్పడినది.

సమస్యలు

  • తాగునీటి సమస్య, తాగునీటి సమస్య  చాలా ఎక్కువుగా వుంది. తాగునీటిని నిలువ ఉంచటానికి ట్యాంక్ లేదు
  • డ్రైనేజీ సమస్య
  • ముడిపట్టు రాయితీ బకాయిలు చెల్లించాలి

వ్యవసాయ పంటలు

వేరుశెనగ, పొద్దుతిరుగుడు, బియ్యం, పత్తి, మొక్కజొన్న, మిరపకాయలు, నువ్వులు, చెరకు

Top