ఉత్తరాంధ్ర గురించి తిత్లీ తుఫాన్ సహాయ కార్యక్రమాలు సామాజిక విశ్లేషణలు ఉత్తరాంధ్రకు ఉపాధి

విశాఖపట్నం

విజయనగరం

శ్రీకాకుళం

సర్వేపల్లి నియోజకవర్గం

సర్వేపల్లి అసెంబ్లీ నియోజకవర్గం ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ నియోజకవర్గం. నెల్లూరు జిల్లాలో 10 నియోజకవర్గాలలో ఇది ఒకటి.

జనాభా

సెన్సస్ భారతదేశం యొక్క తాత్కాలిక నివేదికల ప్రకారం, 2011 లో నెల్లూరు జనాభా 499,575 ఉంది; వీటిలో పురుష మరియు స్త్రీలు వరుసగా 255,088 మరియు 244,487 ఉన్నాయి. నెల్లూరు నగర జనాభా 499,575; దాని పట్టణ / మహానగర జనాభా 558,548, ఇందులో 284,154 మగ మరియు 274,394 స్త్రీలు ఉన్నారు.

చరిత్ర

నెల్లూరుకు విక్రమసింహపురి అనే పేరు కూడా ఉంది. విక్రమసింహ మహావీర, మనుమసిద్ధి మహారాజు సింహపురి రాజధానిగా నెల్లూరు ప్రాంతాన్ని పరిపాలించాడు. మనుమసిద్ధి కాలంలో ప్రాంతం సస్యశ్యామలమై అత్యధిక వరి ధాన్యపు ఉత్పత్తితో విలసిల్లేది. అందుకే ప్రాంతానికి నెల్లి (తమిళ భాషలో వరి అని అర్ధం) అల్లా నెల్లివూరుఅనే పేరు వచ్చింది. ప్రదేశ స్థలపురాణం, చరిత్రల ప్రకారం కాలక్రమంలో నెల్లివూరు=నెల్లూరుగా రూపాంతరం చెందింది. ఆంగ్లేయుల పరిపాలనా కాలంలో నెల్లూరు, ఆంధ్ర ప్రదేశ్‌లో ప్రముఖ విద్యా కేంద్రంగా ప్రసిద్ధి చెందింది. పొట్టి శ్రీరాములు పేరుతో పిలవబడే నెల్లూరు జిల్లా, 1953 అక్టోబరు 1 దాకా సంయుక్త మద్రాసు రాష్ట్రం లో భాగంగా ఉంది. 1956 నవంబరు 1  భాషాప్రయుక్తంగా రాష్ట్రాల పునర్విభజన జరిగినపుడు ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో భాగమైంది. నగరము లోని మూలాపేట ప్రాంతము అత్యంత పురాతన ప్రాశస్థి కలిగి ఉంది.

సమస్యలు

  • పొలాలు ఇచ్చిన రైతులకి మొండిచేయూయి చూపించారు. పరిశ్రమల మీద వత్తిడి తేవట్లేదు అన్నా అసంతృప్తి తో వున్నారు ప్రజలు
  • కండలేరు లిఫ్ట్ స్కీం కోసం రైతుల ఎదురుచూపులు
  • అభివ్రుధిని ఆడుకుంటున్నారుఅని కాకాని,సోమిరెడ్డి పరస్పర ఆరోపణలు నాయకుల వైఖరితో నష్టపోతున్న సర్వేపల్లి ప్రజలు
  • పేరుకి భారీపరిశ్రమలు వున్న స్థానికులకు దొరకని ఉపాధి
  • మ్మెల్యే యాజమాన్యాలను నిలదీయలేకపోతున్నారుఅన్న అసంతృప్తి
  • థర్మల్ పవర్ ప్లాంట్ కాలుష్యంతో చర్మ శ్వాసకోశ వ్యాధులు
  • పవర్ ప్లాంట్ వలన స్థానిక మత్సకారులు కూడా ఉపాధిని కోలుపోతున్నారు. ఫిషింగ్ హర్బోర్ హామీ ఏమైంది అని అడుగుతున్నారు
  • పవర్ ప్లాంట్ దెగర ఇలలో వున్నవారికి పునరావాస చేసి ఉపాధి చూపిస్తామని చెప్పారు కానీ ఇపుడు దాని ఊసే లేదు
  • కనిపూర్ కాలువ ఆరంభించి దాని మధ్యలో వదిలేసారు దాని పరిస్ధిగురించి ఎవరు పాటించుకోవట్లేదు
  • సోమశిల యాక్టుకు వయ్వసాయ నీరు లేక రైతులు ఇబందిపడుతున్నారు
  • కండలేరు జలాశయం పక్కన వున్న వేల ఎకరాలకు సాగునీరు అందటంలేదు

వ్యవసాయ పంటలు

బియ్యం మరియు గోధుమ, మొక్కజొన్న

Top