ఉత్తరాంధ్ర గురించి తిత్లీ తుఫాన్ సహాయ కార్యక్రమాలు సామాజిక విశ్లేషణలు ఉత్తరాంధ్రకు ఉపాధి

విశాఖపట్నం

విజయనగరం

శ్రీకాకుళం

కావాలి నియోజకవర్గం

కావలి భారతదేశంలోని ఆంధ్ర ప్రదేశ్ లోని నెల్లూరు జిల్లాలో ఒక పట్టణం. ఇది ఆంధ్రప్రదేశ్లోని ప్రధాన పట్టణాలలో ఒకటి మరియు జిల్లాలో రెండవ అతిపెద్ద పట్టణం. ఇది నెల్లూరు జిల్లాలో రెండవ అత్యధిక జనాభా కలిగిన నగరం.

జనాభా

భారతదేశ జనాభా లెక్కల ప్రకారం, నగరంలో 1,50,333 మంది జనాభా ఉన్నారు. మొత్తం జనాభా 75,206 మగ, 75,127 స్త్రీలు మరియు పిల్లలు (0-6 సంవత్సరాల వయస్సులో). సగటు అక్షరాస్యత రేటు 81.09% వద్ద ఉంది, జాతీయ సగటు 73.00% కంటే 60,497 అక్షరాస్యులు ఎక్కువగా ఉన్నారు.

చరిత్ర

కావలి కనకపట్నం అని కూడా పిలుస్తారు, అంటే సంపద ఈ ప్రదేశంలో ప్రవహిస్తుంది. ఇది పొతుకులూరి వీరబ్రహ్మెంద్ర స్వామి చేత చేయబడింది. స్థానిక భాషలో అది పెట్రోల్ అని అర్ధం. 1515 లో ఉదయగిరి రాజు హరిహర రాయలు ఈ పట్టణంలో తన సైన్యాన్ని స్థాపించారు.

సమస్యలు

  • సోమశిల జలాశయమ్ పూర్తి చేయాలి
  • కనిగిరి రెజర్వాయర్ నుంచి అల్లూరు మండలానికి మాత్రం నీళ్లు అందుతున్నాయి,సంగం బాఱియాజ్ దిగువనున్న ఆయకట్టు నీరు అందట్లేదు
  • కావలి కాలున నీరు చిన్నకాక బలంచింగ్ రెజర్వాయర్  వస్తుంది,అలాకాకుండా కలువలుని బై పాస్ చేసి,కావాలి చెరువు కి నీళ్లు ఇస్తే కొని వేల ఎకరాలు సాగుఅవుతుంది కానీ విషయంలో మ్మెల్యే చిత్తశుడితో పని చేటంలేదు అంటున్నారు స్థానికులు
  • ఇపుడు వున్న కృష్ణపట్నం పోర్ట్ కోసం షిప్పింగ్ హర్బోర్ తొలగించి కావాలి నియిజిక వర్గం లి జువ్వెలదినేలో ఏర్పాటుచేస్తాము అని హామీ ఇచ్చారు కానీ పూర్తికాలేదు . 15సంవత్సరాలు అవుతున్న ఫిస్షింగ్ హర్బోర్ ఊసే లేదు
  • ఈపాటికిఅపుడు టెండర్లు పిలుస్తునముగాని చెప్తున్నారు కానీ పన్నులు కనిపించట్లేదు
  • ప్రస్తుతం ఫిషింగ్ హర్బోర్ లేక, మేడ పడవలు నిలపటానికిలేక ఇబండిపడ్తున్నారు. ఎప్పటికైనా ప్రభుత్వం ఇస్తాదేమో అని పదివేల మంది మత్సయకారులు ఎదురు  చూస్తున్నారు
  • మత్సయకారులు కి ఉపాధి చూపించాలి
  • బహుళపతిదారులకు ఉపాధి కల్పిస్తాము అని అన్నారు అది పాటించుకోవట్లేదు
  • అతి కష్టమీద కలెక్టర్ చొరవతో 1300ఎకరాల భూసేకరణ పూర్తి అయింది కానీ అది కలిగే వుంది లేఖన చుస్తేయ్ ఆరిపోర్టు ఎన్నిసంవత్సరాలకి కటిస్తారో దగ్దతి మండలం రామవరం దెగర ఎయిర్పోర్ట్ కటిస్తాము అని నిర్ణయించారు కానీ దాని సంగతి మర్చిపోయారు
  • బిట్రగుంట జంక్షన్ ని అభివృదిచేయాలని కోరుతున్నారు 1600ఎకరాల విలువైన భూమి నిరుపయోగంగా వుంది దానిలో పారిశ్రామిక అభివ్రుది చేయమని ప్రభుత్వాని ఎనిసారులు అడిగిన పాటించుకోవట్లేదు
  • సీసీ రోడ్లు,డ్రైనేజీ కటించాలి
  • కావలి బ్రిడ్జి కటించటానికి నిధులు వున్నా కటించలేని పరిస్థితి

వ్యవసాయ పంటలు

కందులు , మినువులు ,పొద్దుతిరుగుడు మరియు మొక్కజొన్న

Top