ఉత్తరాంధ్ర గురించి తిత్లీ తుఫాన్ సహాయ కార్యక్రమాలు సామాజిక విశ్లేషణలు ఉత్తరాంధ్రకు ఉపాధి

విశాఖపట్నం

విజయనగరం

శ్రీకాకుళం

ఆత్మకూర్ నియోజకవర్గం

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాలో ఒక చిన్న పట్టణం. అట్మాకుర్ మండల్లో ఉన్న మునిసిపాలిటీ. ఈ పట్టణం అత్మకూర్ మండల్ మరియు అసెంబ్లీ నియోజకవర్గం యొక్క ప్రధాన కార్యాలయం.

జనాభ

ఆత్మకూరు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఇదే పేరుతో ఉన్న మండలం యొక్క కేంద్రము. ఇది సమీప పట్టణమైన నెల్లూరు నుండి 55 కి. మీ. దూరంలో ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం గ్రామం 7654 ఇళ్లతో, 29419 జనాభాతో 4756 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 14696, ఆడవారి సంఖ్య 14723. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 4704 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 2908.

చరిత్ర

శ్రీకృష్ణదేవరాయల కాలంలో చాలా ప్రాముఖ్యత సంతరించుకొన్న గ్రామమిది. 1471 సంవత్సరములో కృష్ణదేవరాయల మహామంత్రి తిమ్మరుసుచే నిర్మితమైన గొప్ప చెరువు ఉంది.  చెరువు ద్వారా ఎన్నో పొలాలు పండుతున్నాయి.

సమస్యలు

  • సోమశిల జలాశయం ఉన్న తప్పని నీటి తిప్పలు.
  • ఆత్మకూరు లో 6మండలాలు ఉంటే 4 మండలాలు నీటి కరువు పాటించుకునేవాళ్లు లేరు.
  • రాళ్ళపాడు వరుకు 105కి మీ పొడవునా కాలువ వేస్తాము అని 2005లో చెప్పారు కానీ ఇంతవరుకు భూసేకరణ కూడా అవలేదు. దక్షిణ కాలువ ద్వారా  మరో 41000 ఎకరా వున్న 23000 ఎకరా వారికీ నీరు అందుతుంది.
  • బ్రిటిష్ కాలంలో  నిర్మించిన సగం బ్యారేజి స్థానం లో పెద్ద డామ్ కడ్తున్నారు. అప్పట్లో వై స్ ర్ శంకుస్థాపన చేసారు కానీ ఇంకా పూర్తి కాలేదు రెండు సంవత్సరాలో పూర్తి చేస్తాము అన్నారు పది సంవత్సరాలు అయినా దాన్ని పూర్తి చేయలేదు .
  • సోమశిల ప్రాజెక్ట్ ఎగువున వున్నా భూములకి నీరు అందించటానికి కాంగ్రెస్ హయం లోమంత్రి వున్నపుడు  అన్నం రామ్ నారాయణ రెడ్డి,హై లెవెల్ కెనాల్ మంజూరు చేయించారు కానీ పని జరగడంలేదు.
  • డ్రైనేజీ బాగుచేయించటాని ప్రభత్వం 34కోట్లు దాని లేక తెలీదు.  
  • మున్సిపాలిటీ లో పన్నులు పెంపు మీద ప్రజల ఆగ్రహం .
  • నత్త నడకన సగం డామ్ నిర్మాణ పనులు.
  • పందులకి కేరాఫ్ గా ఆత్మకూర్ మండల్ ఆఫీస్ .
  • సీసీ రోడ్లు వేయించాలి

ప్రధాన పంటలు

పొగాకు, వరి, మినుము

Top