ఉత్తరాంధ్ర గురించి తిత్లీ తుఫాన్ సహాయ కార్యక్రమాలు సామాజిక విశ్లేషణలు ఉత్తరాంధ్రకు ఉపాధి

విశాఖపట్నం

విజయనగరం

శ్రీకాకుళం

లక్ష్మీపురం పంచాయతీ

లక్ష్మీపురం, విశాఖపట్నం జిల్లాలోని భీమునిపట్నం మండలంలో ఒక గ్రామం. ఇది ఆంధ్ర ప్రాంతాలకు చెందినది. ఇది జిల్లా హెడ్ క్వార్టర్స్ విశాఖపట్నం నుండి ఉత్తరాన 34 కిలోమీటర్ల దూరంలో ఉంది.

లక్ష్మీపురం చుట్టుపక్కల తూర్పున భోగాపురం, పశ్చిమాన ఆనందపురం దక్షిణాన చిన్నగదిలి మరియు ఉత్తరాన పద్మనాభం మండలాలు ఉన్నాయి.

ఈ ప్రాంతం విశాఖపట్నం మరియు విజయనగరం సరిహద్దుల్లో ఉంది.

విద్యా సౌకర్యాలు

ఈ పంచాయితీలో ప్రభత్వ ప్రాధమిక మరియు ప్రభుత్వ మాధ్యమ పాఠశాలలు ఉన్నాయి. ప్రైవేటు ఆర్ట్స్ మరియు సైన్స్ డిగ్రీ కళాశాల, ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలలు భీమునిపట్నంలో ఉన్నాయి. ప్రైవేటు MBA కళాశాల సింగనబండలో ఉంది. ప్రభత్వ వికలాంగుల కళాశాల మరియు ప్రభుత్వ మెడికల్ కాలేజి విశాఖపట్నంలో ఉన్నాయి. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విజయనగరంలో ఉంది.

 వైద్య సౌకర్యాలు

ఈ పంచాయితీలో ఒక ప్రాధమిక ఆరోగ్యం ఉప కేంద్రం అందుబాటులో ఉంది.

వ్యవసాయం

వేసవిలో 7 గంటలు వ్యవసాయ విద్యుత్ సరఫరా మరియు సీతాకాలంలో 7 గంటల వ్యవసాయ విద్యుత్ సరఫరా ఈ గ్రామంలో అందుబాటులో ఉంది.

 

భీమిలి నియోజకవర్గంలోని మండలాలు
Top
మీ
కా
మెం
ట్
రా
యం
డి