డా.శ్రీనుబాబు స్వయంగా 50 కి పైగా పరిశోధనా వ్యాసాలను పలు ప్రతిష్టాత్మకమైన జాతీయ , అంతర్జాతీయ పరిశోధన జర్నల్స్ల లో ప్రచురించారు. ఆయన పరిశోధనలు జీవశాస్త్ర సంబందిత అంశము లను సంఖ్యాపరమైన పద్ధతులలో ఎలా అధ్యనం చేయాలి ఇంకా ప్రారంభ దశ లోనే కాన్సరు లేదా మధుమేహ వ్యాధి ని ఎలా గురించాలి అనే అంశాల పై కేంద్రీకృతమై ఉన్నది.
ముఖ్య ప్రచురణలు:
గూగుల్ స్కాలర్ ప్రకారం , డా. గేదెల యొక్క సైంటిఫిక్ h- ఇండెక్స్ 12, మరియు i10- ఇండెక్స్ 15.